వివాదాలను ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ. ఆయన కాలు కదిపినా.. కాంట్రవర్సీనే అవుతుంది. విషయాలను వివాదాలుగా మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి వివాదం కాదు గానీ, పొగడ్తలతో వైరలవుతున్నాడు. ఇటీవల ‘డియర్ మేఘ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన వర్మ హీరోయిన్ను పొగడ్తలతో ముంచెత్తారు. హీరోయిన్ మేఘ ఆకాశ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ’40 ఏళ్ల క్రితం నాకు మేఘ లాంటి అమ్మాయి కనిపిస్తే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు’ […]
ఫిల్మ్ డెస్క్- మేఘా ఆకాష్.. ఈ కన్నడ సోయగం చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మేఘా తెలుగులో హీరోయిన్ గా ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులోనే కాదు కన్నడం, తమిళంలోనూ మేఘా ఆకాష్ నటించి మంచి పెరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది మేఘా ఆకాష్. ఇక మేఘా ఆకాష్ తాజాగా తెలుగులో నటిస్తున్న సినిమా ‘డియర్ మేఘా’. మేఘ ఆకాశ్ […]