డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఏటా వందల మంది బలవుతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ.. అమాయకులు పాలిట యమకింకరులు అవుతున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ కేసులో టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ అరెస్ట్ అయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో హీరో దాసరి అరుణ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సయ్యద్ […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ కుమారులైన ప్రభు, అరుణ్‌లపై జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో వారి వ్యక్తిగత ఆర్థిక కారణాల వల్ల గుంటూరుకు చెందిన సోమశేఖరరావు వద్ద రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారట. దీంతో వాళ్లు పలుమార్లు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదంటూ సోమశేఖరరావు వాపోతున్నారు. దాసరి ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వటానికి ముందుకొచ్చారని, ఆనంతరం వారు మళ్లీ నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇక మళ్లీ అడిగితే ఇవ్వకుండా చంపుతామని బెదిరిస్తున్నారని అని తెలిపారు. […]