చిన్నకారణాలకే బలవన్మరణాలకు దిగుతున్నారు. దీనికి సామాన్యులే కాదూ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అతీతం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇతర కారణాలతో వీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక జనసేన తరపున సినీ రంగానికి చెందిన పలువురు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలాంటి వారిలో హైపర్ ఆది పేరు బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి […]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమమే అజెండాగా ముందుకేళ్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సంక్షేమ పథకాన్ని తానే స్వయంగా బటన్ నొక్కి మరి ప్రారంభిస్తున్నారు. ప్రతి పథకంలో సీఎం జగన్ తన దైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ […]
ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. ఇక వేరువేరుగా ఉండలేమని అర్థమయ్యింది. పెళ్లి చేసుకోవాలని భావించారు. మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి ప్రేమను గెలిపించుకున్నారు. ఈ దంపతులను చూసిన వారు ఎవరైనా సరే.. ఎంత చూడముచ్చటైన జంట అనాల్సిందే. కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలసి ఉన్నారు. సజావుగా సాగిపోతుండేది వీరి కాపురం. ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇది […]