మన ఇంట్లో జరిగిన తప్పుకు ఎదురింటి వారే కారణమని నిందిస్తూ వారిని శిక్షిస్తే ఎలా ఉంటుంది..? ఇదే జరిగింది బీహార్ లో. అకారణంగా ఓ మహిళను అత్యంత దారుణంగా, అమానవీయ రీతిలో దాడి చేసింది. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ తెలియదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు..
సభ్య సమాజం తల దించుకునే అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఆ నాడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం కంటే వందరెట్లు ఎక్కువగా ఇక్కడ ఈ మహిళను అవమానించారు. ఛీ వీళ్లు అసలు మనుషులేనా? అని ఛీదరించుకునేలా వ్యవహరించారు. అత్త, మామ, భర్త ఆ మహిళ వ్యక్తిత్వంపై వేసిన ముద్ర ఆమె జీవితాన్ని నగుబాలు చేసింది. అత్తింట్లోనే ఉంటున్నా కూడా ఆమె క్యారెక్టర్ పై ముద్రవేసి ఊరంతా కలిసి ఆమెను దుర్భాషలాడుతూ ఊరేగించారు. ఊర్లో ఉన్న […]