ఎస్.ఆర్.హెచ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐపీఎల్ లో ప్రాధాన్యం వహిస్తున్న ఒకే ఒక్క టీమ్. కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉన్నా విజయాల వేటలో వెనుకపడ్డ ఈ టీమ్ కు ఇప్పుడు కొత్త కోచ్ వచ్చారు. మరి.. కావ్య మారన్ ఏరికోరి తెచ్చిన ఆ కొత్త కోచ్ ఎవరో తెలుసా?
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ తన సక్సెస్‌కు కారణం ఎవరో చెప్పాడు. చాలా సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్ తన సక్సెస్ వెనకాల న్యూజిలాండ్ లెజెండరీ ఆల్‌రౌండర్ డానియెల్ వెట్టోరీ ఉన్నట్లు పేర్కొన్నాడు. చాహల్ ఆర్సీబీకి ఆడుతున్న సమయంలో కొంతకాలం వెట్టోరీ ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన విలువైన సలహాలు, సూచనలను తనకు ఇచ్చేవాడని చాహల్ పేర్కొన్నాడు. అతనిచ్చిన సలహాలతోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నట్లు వెల్లడించాడు. […]