ఇటీవల ఎంతో ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకల్లో అకస్మాత్తుగా విషాదాలు నిండుకుంటున్నాయి. కొద్దిసేపట్లో పెళ్లి అనగా.. వరుడు, వధువు ఎవరో ఒకరు చనిపోవడం.. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాలం చేయడం జరుగుతుంది.. ఇక బారాత్ వేడుకల్లో అపశృతులు జరుగుతున్నాయి.
పెళ్లంటే నూరేళ్ల పంట.. బంధుమిత్రులు సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుపుతుంటారు. సాధారణంగా పెళ్లి వేడుకల్లో బారాత్ సందర్భంగా డీజే సౌండ్స్ తో చిన్నా.. పెద్దా డ్యాన్స్ తో హురెత్తిస్తుంటారు. ఈ సందర్భంగా ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి.. మరికొన్నిసార్లు విషాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా పెళ్లి వేడుకలో అందరితో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి స్టేజ్ పైనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం […]
మనిషికి డబ్బే ప్రధానం ..ఎలా సంపాదన చేస్తున్నాం అని కాదు ..నెలకి ఎన్నో లక్షలు లక్షలు ఏదోలా సంపాదించాలి..అదే లక్ష్యంతో అవినీతిగా సభ్య సమాజం సిగ్గుపడేలా నీతి నియమాలకి తిలోదకాలిచ్చి కొందరు నటీ నటులు వ్యాపారం చేస్తున్నారు..జనాల బలహీనతలని సొమ్ము చేసుకుంటున్నారు..విచ్చలవిడిగా ముగ్గురమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ వ్యాపారానికి ప్రధాన టార్గెట్ యువత ..యువతని ఆకర్షించేలా అక్కడ వాతావరణం ఉంటుంది..మందు..విందు..పొందు కి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.పోలీసులు రంగప్రవేశం చేయనంత కాలం […]