తమిళ డ్యాన్సర్, నటుడు రమేశ్ గత నెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉంటున్న భవనంలోని 10వ అంతస్థు నుండి దూకి ప్రాణాలు వదిలారు. అయితే అతడిదీ హత్య అని రమేష్ మొదటి భార్య చిత్ర ఆరోపించారు. రెండో భార్య చిత్ర హింసల కారణంగానే అతడు చనిపోయాడని చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రమేశ్ అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో అతడిని కొట్టడం కనిపిస్తోంది. ఓ […]
Hong Kong: స్టేజ్‌ల మీద పెర్ఫార్మ్ చేసే లైవ్ షో అందరికీ కనిపించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇదే ఇప్పుడు ఇద్దరి డ్యాన్సర్ల ప్రాణానికి ముప్పు తెచ్చింది. హాంకాంగ్‌లో జరిగిన మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేజ్‍పై డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఒకటి జారి డ్యాన్సర్ల మీద పడింది. ఒక డ్యాన్సర్ మీద డైరెక్ట్‌గా పడడంతో తలకు గాయమైంది. […]