శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న రిలీజైంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో లైగర్ టీమ్ చురుగ్గా పాల్గొంటుంది. […]
ఈ కాలం చాలా మంది యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. కొందరు యువత మనస్పర్ధలతో విడిపోతుంటారు. కానీ మరికొందరు మాత్రం పెద్దలను ఎదిరించి అయిన సరే పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. అలా ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని జంటలను పెద్దల విడదీయకున్నా.. దేవుడు విడదీస్తుంటాడు. తను ప్రేమించిన వ్యక్తి అనుకోని ఘటనలో దూరమైతే ఆ భాగస్వామి వేదన వర్ణణాతీతం. తాజాగా ఇద్దరు డ్యాన్సర్లు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లైయి ఏడాది తిరకుండానే […]
భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]