Viral Video: మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. టెక్నాలజీ, కల్తీలు పెరిగిపోయిన తర్వాత అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలే ప్రాణాలు తీస్తున్నాయి. కొద్ది పాటి శారీరక శ్రమతో గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి కోలాటం డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, దాహోద్‌కు చెందిన ఓ […]
గుజరాత్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు ఐతే ఇక చెప్పక్కర్లేదు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, చాలా మంది అంగవైకల్యం పొందుతున్నారు. ఐతే కొన్ని ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రమాదాల్లో కొంత మంది తృటిలో ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇదిగో గుజరాత్ రాష్ట్రంలో ఇలాగే జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డ […]