అభిమాన సినీతారలు ఏ సినిమా చేసినా, ఎంత ఆలస్యంగా రిలీజ్ అయినా ఫ్యాన్స్ అలాగే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే.. ఖచ్చితంగా వాళ్ళ ఫేవరేట్ హీరో/హీరోయిన్ మంచి సినిమాతోనే వస్తారనే నమ్మకం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లో అలాంటి నమ్మకం ఏర్పరచుకున్న హీరోయిన్ ఎవరంటే.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అని చెప్పాలి. ఈ బ్యూటీ తన నటన, అందం, ముఖ్యంగా వినయంతో అందరి మనసులను గెలుచుకుంది. ఇటీవలే ఓ అగ్రదర్శకుడితో లేడీ పవన్ కళ్యాణ్ అని కంప్లిమెంట్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు విచారణ హీరో దగ్గుబాటి రానా ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరియు కెల్వీన్ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా నిధుల అక్రమ […]
మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా […]