పెరుగుతున్న ధరలతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు మంగళవారం కాస్త ఊరట లభించింది. ధర విషయంలో బంగారంతో పోటీ పడుతున్న గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఏకంగా 115 తగ్గి.. భారీ ఊరట కలిగింది. అయితే ఈ తగ్గింపు అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. తాజాగా నేడు మంగళవారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ. 115 మేర దిగి వచ్చింది. ఐఓసీఎల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 19 కేజీల […]
ఇటీవల వరుసగా ఇంధన, గ్యాస్ ధరలు పెరుగుతూ వచ్చాయి. దాంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. గత కొన్ని రోజులుగా వాణిజ్య వంట గ్యాస్ ధర భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో వాటిపై ఆధారపడి నడిపే చిరు వ్యాపారులు ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు, కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ ధర కొంత మేరకు తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ […]