SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Commercial Cylinder Price Drop

Cylinder Price Drop: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cylinder Price Drop: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర!

ఇటీవల వరుసగా ఇంధన, గ్యాస్ ధరలు పెరుగుతూ వచ్చాయి. దాంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. గత కొన్ని రోజులుగా వాణిజ్య వంట గ్యాస్ ధర భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో వాటిపై ఆధారపడి నడిపే చిరు వ్యాపారులు ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు, కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ ధర కొంత మేరకు తగ్గించడం జరిగింది.

ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ కి రూ.135 మేరకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. తగ్గించిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. ఇది సామాన్యులకు కాస్త ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. ఇక ఈ ధరలు పలు నగరాల్లో పలు రకాలుగా ఉన్నాయి.. హైదరాబాద్ లో 19  కేజీ బరువు ఉన్న సిలిండర్ రూ.2,200.50 వరకు దిగి వచ్చింది.

ఢిల్లీలో ఇది వరకు ఈ సిలిండర్ ధర రూ. 2354గా ఉండేది. ఇప్పుడు రూ. 2219కు లభిస్తోంది. కలకత్తాలో ఈ సిలిండర్ ధర రూ. 2454 నుంచి రూ. 2322కు దిగి వచ్చింది. ముంబైలో సిలిండర్ రేటు రూ. 2117గా ఉంది. ఇది వరకు సిలిండర్ ధర రూ. 2306డా ఉండేది. చెన్నైలో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.2707 ఉంటే అది కాస్త ఇప్పుడు రూ.2373 కి దిగింది.

Prices of 19kg commercial LPG cylinders reduced by Rs 135 per cylinder. It will now cost Rs 2219 in Delhi, in Kolkata it will cost Rs 2322, in Mumbai Rs 2171.50, and in Chennai it will cost Rs 2373.

No change in rates of domestic LPG cylinder. New rates are effective from today pic.twitter.com/4EzRDHQheG

— ANI (@ANI) June 1, 2022

  • ఇది కూడా చదవండి: Poonam Kaur: ‘పీకే’ అంటే ఏంటంటూ నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన పూనమ్ కౌర్!

Tags :

  • Commercial Cylinder
  • Cooking Gas
  • Cylinder Price Drop
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Gas Cylinder: సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర!

Gas Cylinder: సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర!

  • బ్రేకింగ్‌: గుడ్‌ న్యూస్.. ఏకంగా రూ.115 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

    బ్రేకింగ్‌: గుడ్‌ న్యూస్.. ఏకంగా రూ.115 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

  • LPG Cylinder Price: గుడ్ న్యూస్.. పండగ వేళ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!

    LPG Cylinder Price: గుడ్ న్యూస్.. పండగ వేళ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam