బంగాళఖాతంలో ఏర్పడిన అసని తుపాన్ ఏపీ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైనగాలు వీచాయి. భారీ వృక్షాలు నేలకూలగా.. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలపై అసని తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. అసని తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాలో మామిడి, అరటి, ఇతర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురులగాలుల ధాటికి వేల […]
అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు రథంలాంటిది ఒకటి కొట్టుకు వచ్చింది. ఇది బంగారు వర్ణంతో దగ దగ మెరిసిపోతుంది. దీన్ని చూసేందుకు అక్కడ జనాలు తరలివచ్చారు. ఇలాంటి రథాన్ని తాము ఎప్పుడూ చూడలేదని.. ఇదే మొదటి సారి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఇది ఎక్కడ నుంచి తరలి వచ్చింది..ఇది ఏకాలం నాటిది అని రక రకాల చర్చలు […]