ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయిన వారి ముఖాలు కనబడకుండా పోలీసులు ఎందుకు ముసుగు వేస్తారు. వాళ్ళని మీడియాకి చూపిస్తే వాళ్ళ బతుకులేంటో అందరికీ తెలుస్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ అలా ముసుగు వేయడానికి చట్టం ఒప్పుకోదు. దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే?
వద్దు.. నన్ను పట్టుకోవద్దు.. లేదంటే మిమ్మల్నీ కాలుస్తా అంటూ ఏకంగా పోలీసుల మీదకు కాల్పులు జరిపాడో నేరస్తుడు. ఈ చేదు అనుభవం ఇటీవల రాజస్థాన్లోని భరత్పూర్ పరిధిలోని రూద్వాలా పోలీసులకు ఎదురైంది. నడి రోడ్డుపై చేతిలో గన్ తో పోలీసులకే చుక్కలు చూపించాడీ ఘనుడు. అసలు విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానికంగా ఉండే రబ్బే అనే యువకుడు గతంలో అనేక ఆరోపణల్లో నేరస్తుడిగా ముద్రవేసుకున్నాడు. అయితే ఇటీవల పోలీసులు చెర నుంచి తప్పించుకున్నరబ్బే ఓ బస్టాండ్ […]