అభిమానానికి అవధులు ఉండవు.. మన దేశమా? కాదా? రంగు.. వేషం.. కట్టుబాట్లు మనకు నచ్చాలే గానీ ఇవేమీ పట్టించుకోం. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఈ అభిమానం తారా స్థాయిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్రమంలోనే ఓ కుర్ర అభిమానికి కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ […]
క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెమి గాడ్స్‌లాగా క్రికెటర్లను ఆరాధించే అభిమనులు కోట్లలో ఉన్నారు. వారితో ఒక్క ఫొటో దిగేందుకు ఎంతో ఆసక్తి, ఉత్సహం చూపిస్తారు. తమ అభిమాన ఆటగాడి ఆటోగ్రాఫ్ దొరికితే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు. సాధారణంగా ఎవరైనా ఆటోగ్రాఫ్‌ను పేపర్ ఇస్తారు.. క్రికెటర్ల అయితే.. బ్యాట్, బాల్, క్యాప్, జెర్సీలపై కూడా ఆటోగ్రాఫ్ ఇస్తుంటారు. Jack Leach signing a guy’s head 😂 #Ashes […]