మెగాస్టార్ చిరంజీవి.. పరిశ్రమలో ఆయన స్థాయి గురించి మాటల్లో చెప్పడం అసాధ్యం. అయితే.., మెగాస్టార్ అంటే కేవలం సినీ స్టార్ మాత్రమే కాదు. మంచి మనసున్న మహనీయుడు కూడా. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆయన కొన్ని దశాబ్దాల నుండి ఎన్నో వేల కుటుంబాలలో వెలుగులు నింపారు.. నింపుతున్నారు. కరోనా కష్ట కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి చిరంజీవి చేసిన సేవ, సినీ కార్మికుల కుటుంబాలకి ఆయన అందించిన సహాయం […]
తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి తాజాగా వివాదంలోకి చిక్కుకున్నారు. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న శ్రీముఖి తన హవాను కొనసాగిస్తోంది. అయితే మన తెలుగు బుల్లితెర యాంకర్‌లు అప్పడప్పుడు నోరు జారుతూ వివాదంలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సినిమాకు డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19 న విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ […]
తెలుగు బుల్లితెరపై పవర్ ఫుల్ యాంకర్‌గా దూసుకెళ్తోంది అందాల యాంకర్ శ్రీముఖి. అటు వెండితెరపై సినిమాలు చేస్తూ..ఇటు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో ఈ యాంకర్ స్వీటి అనే పాత్రలో నటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించారు డైరెక్టర్ సత్తిబాబు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవటంతో సినిమాపై […]