పాన్ ఇండియా మాస్, క్లాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ మూవీ ‘RRR‘. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ మూవీలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘RRR’ సినిమాకి సంబంధించి చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా.. RRR […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో […]