ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్ కాకపోయినా.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పొట్టి క్రికెట్ అంటే ఆ మజానే వేరుంటది. థ్రిల్, ఛేజింగ్‌లతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు గురికావడం చూస్తేనే ఉంటాం. కొన్నిసార్లు ప్రత్యర్థులపై అయితే, మరికొన్నిసార్లు జట్టులోని తోటి సభ్యులపై కూడా కావచ్చు. సీపీఎల్ 17వ మ్యాచ్‌లో అదే జరిగింది. పాకిస్తాన్ ప్లేయర్ ఆసిఫ్ అలీ పనికి షెర్‌ఫేన్ రూథర్‌ఫోర్డ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ […]
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్‌కు చమటలు పట్టాల్సిందే. బాల్ కోసం బౌండ్రీలకు పరిగెత్తాల్సిందే. ఇక బాస్ ఫామ్‌లో ఉంటే అంతే సంగతులు మామూలుగా ఉండదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గేల్ కొట్టిన భారీ సిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన బాల్‌ను భారీ సిక్స్‌గా మలిచాడు క్రిస్ గేల్. అక్కడితో అయిపోలేదు. ఆ బాల్ నేరుగా వెళ్లి స్కోర్ డిస్‌ప్లే గ్లాస్‌కు తగిలింది. అంతే, దెబ్బకు […]