SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » St Kitts And Nevis Patriots Batsman Sherfane Rutherford Lose Control Over Asif Ali Action

కరేబియన్‌ లీగ్‌ లో కట్టలు తెంచుకున్న ఆవేశం.. వీడియో వైరల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 6 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కరేబియన్‌ లీగ్‌ లో కట్టలు తెంచుకున్న ఆవేశం.. వీడియో వైరల్‌!

ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్‌ కాకపోయినా.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి కూడా సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. పొట్టి క్రికెట్‌ అంటే ఆ మజానే వేరుంటది. థ్రిల్‌, ఛేజింగ్‌లతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు గురికావడం చూస్తేనే ఉంటాం. కొన్నిసార్లు ప్రత్యర్థులపై అయితే, మరికొన్నిసార్లు జట్టులోని తోటి సభ్యులపై కూడా కావచ్చు. సీపీఎల్‌ 17వ మ్యాచ్‌లో అదే జరిగింది. పాకిస్తాన్‌ ప్లేయర్‌ ఆసిఫ్‌ అలీ పనికి షెర్‌ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ రియాక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన పేట్రియాట్స్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ మొదటి ఓవర్‌లోనే ఔట్‌ అవ్వడం, గేల్‌ కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో బాధ్యత రూథర్‌ ఫోర్డ్‌, ఆసిఫ్‌ అలీ ద్వయంపై పడింది. ఈ జోడీ కాస్త నెమ్మదిగానే ప్రారంభించినా అప్పటికి కావాల్సిన డిఫెన్స్‌తో వికెట్‌ కాపాడారు. పదో ఓవర్‌లో అల్‌జారీ జోసఫ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు.. రెండో బంతిని మిడ్‌ వికెట్‌ వైపు తరలించాడు రూథర్‌ఫోర్డ్‌. వేగంగా ఒక పరుగు తీసి.. రెండో పరుగు కోసం పరిగెత్తాడు. ఆసిఫ్ అలీ కనీసం తిరిగి చూడకుండా అటే ఉండిపోయాడు. మరి చూశాక అయినా ఆగకుండా షెర్‌ఫేన్‌ అదర్‌ ఎండ్‌కి వెళ్లిపోయాడు. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో రన్‌ ఔట్‌ అయ్యాడు.

నాదేం ఉంది అన్నట్లు ఆసిఫ్‌ అలీ నిలిచున్నాడు. అప్పటి వరకు బాగానే వచ్చి.. బౌండ్రీ లైన్‌ దగ్గరకు రాగానే షెర్‌ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా హెల్మెట్‌ తీసి విసిరి కొట్టాడు. బ్యాట్‌, గ్లౌజ్‌ ఇలా అన్నీ తీసి విసిరికొట్టాడు. కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌లో మరో కోణం చూసి అభిమానులు, ప్రేక్షకులు అంతా అవాక్కయ్యారు. కెమెరాకి చిక్కిన ఆ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

😳😳😳 pic.twitter.com/vJCCCDzHzV

— msc media (@mscmedia2) September 5, 2021

Tags :

  • Chris Gayle
  • CPL 2021
  • Sherfane RutherFord
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Crickte: కెనడా క్రికెట్ టోర్నీలో వింత బహుమతి! మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా భూమి!

Crickte: కెనడా క్రికెట్ టోర్నీలో వింత బహుమతి! మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా భూమి!

  • 650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన  కామెంట్స్!

    650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన కామెంట్స్!

  • Virat Kohli: దోస్త్‌ మేరా దోస్త్‌.. విరాట్‌ చెప్పిన స్పెషల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

    Virat Kohli: దోస్త్‌ మేరా దోస్త్‌.. విరాట్‌ చెప్పిన స్పెషల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

  • Chris Gayle: ఐసీసీకి క్రిస్ గేల్ రిక్వెస్ట్! వైరల్ అవుతున్న ఎమోషనల్ కామెంట్స్

    Chris Gayle: ఐసీసీకి క్రిస్ గేల్ రిక్వెస్ట్! వైరల్ అవుతున్న ఎమోషనల్ కామెంట్స్

  • Chris Gayle: ఆ మూడు దేశాలు కలసి క్రికెట్​ను నాశనం చేస్తున్నాయి.. గేల్ సంచలన కామెంట్స్!

    Chris Gayle: ఆ మూడు దేశాలు కలసి క్రికెట్​ను నాశనం చేస్తున్నాయి.. గేల్ సంచలన కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam