న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
వరంగల్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చాలా గంబీరంగా మట్లాడతారు. కాని కొన్ని సందర్బాల్లో మాత్రం భలే సరదాగా ఉంటారు. ఎంత పెద్ద సమస్యనైనా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని పరిష్కరించే వరకు వదిలిపెట్టరు సీఎం కేసీఆర్. ఇప్పుడు కరోనా ధర్డ్ వేవ్ పైన కూడా కేసీఆర్ చాలా సింపుల్ గా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. ప్రత్యేకంగా మన భారత దేశంలో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో, […]