దేశంలో సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేయడం.. ఆంక్షలు సడలించడం జరిగింది. దీంతో ప్రజలు తిరిగి తమ పనుల్లో బిజీ అయ్యారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకున్నలోపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభణ కొనసాగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో పది వేల నుంచి రెండున్న లక్షల పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ యుద్ద ప్రాతిపదికన […]
కేరళలో కొత్త కరోనా కేసులు… పాజిటివిటీ రేటు 13.61%… తమిళనాడులో ఆగస్టు 9 వరకు కరోనా లాక్‌డౌన్… నిన్నమొన్నటి వరకు నెమ్మదించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, కేరళలో భారీగా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడులో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో వారం […]
భారతదేశంలో కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆక్సిజన్, బెడ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు టీమిండియా విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ. ఈ జోడి మరో సారి తమ గొప్ప మనస్సు చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల […]