ఢీల్లీ మెట్రో ట్రైన్ లో ఇటీవల ప్రయాణికులు చేస్తున్న పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ రీల్, ముద్దూ ముచ్చట్లు.. కొట్టుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
మెట్రో ట్రైన్స్ లో ఈ మద్యకాలంలో పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్ లో డ్యాన్స్ చేయడం, ట్రైన్ లోపల కొన్ని జంటలు అసభ్యంగా ప్రవర్తించడం చూస్తున్నాం.