ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 […]
మోసగాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో తిమింగళం వాంతి పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తిమిగలం వాంతిని అంబెర్ గ్రిస్ అని పిలుస్తారు. ఇది ఒక విలువైన పదార్థం. దీన్ని బ్యూటీ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. మేలైన అంబెర్ గ్రిస్ కు వేడి తగిలితే వెంటనే కరిగిపోతుంది. చల్లార్చిన తరువాత మళ్లీ గట్టిపడుతుంది. అంబెర్ గ్రిస్ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. […]
నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఎదో ఒకరూపంలో అదృష్టం ఎప్పుడోకప్పుడు వరిస్తుంది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ తీరానికి చెందిన సాజిద్ హాజీ అబాబాకర్ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. మరి.. అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు. అదో అరుదైన […]