ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కరోనా ప్రబలి యేడాదిన్నర కావస్తున్నా ఇంకా ఈ వైరస్ కు నిర్ధిష్టమైన ఔషదాన్ని కనిపెట్టలేదు. చాలా దేశాల్లో కరోనాను అడ్డుకునే మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు కొంత వరకు మాత్రమే కరోనాపై ప్రభావం చూపుతున్నాయి. కానీ కరోనాను వైరస్ ను పూర్తిగా అంతం చేసే ఔషధం మాత్రం ఇంకా రాలేదు. ఇటివంటి సమయంలో అమెరికా […]
హెల్త్ డెస్క్ – డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్.. టీఆర్ డీఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఆవిష్కరించిన 2డీజీ ఔషధం కరోనా రోగులకు సంజీవణి అని చెప్పవచ్చు. ఈనెల17న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ మందును ఢిల్లీలో విడుదల చేశారు. ఈ డ్రగ్‌ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేబరేటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్‌తో పాటుగా హైదరాబాద్ కు చెందిన […]