రెండు రోజుల క్రితం ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చేతులు మీదుగా.. అట్టహసంగా ప్రారంభమైన కార్డెలియో క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. కార్డెలియా క్రూయిజ్‌షిప్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో హల్ట్ అయ్యేందుకు అనుమతికి నిరాకరయించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఫలితంగా.. క్రూయిజ్ షిప్ నడి సముద్రంలోనే ఆగిపోయింది. ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్‌ని అనుమతించకపోవడంతో.. పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటల […]
చాలా మందికి విహారయాత్రలు అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. కొండలు, అడవుల్లో జర్నీ చేయడానికి ఇష్ట పడుతుంటారు. మరికొందరు అలలపై తేలియాడూ.. సముద్రంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం విశాఖ తీరం సిద్ధమైంది. వైజాగ్ పోర్టు నుంచి ఓ సరికొత్త విలాసవంతమైన ఓడ వందలమంది ఔత్సాహికులతో తన మొదటి ప్రయాణం మొదలుపెట్టింది. విశాఖ నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి కార్డేలియా క్రూయిజ్ నౌక వెళ్తుంది. నీలి వర్ణంలో ఉండే సాగర జలాల్లో మూడు రోజులు […]