మారుతున్న జీవనశైలితో మన ఆయుర్దాయం తగ్గిపోతోంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఆరోగ్యంగా మారాలని చూస్తున్నారు. అయితే ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో.. ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
gold: ఈ ప్రపంచంలో బంగారానికి, దాంతో తయారైన వస్తువులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శుభకార్యాలు జరుగుతున్నపుడు బంగారు వస్తువులు కొనుక్కోవటం ఆనవాయితీ. కొన్నికొన్ని ప్రత్యేక రోజుల్లో బంగారు నగల షాపుల వాళ్లు అఫర్లు, డిస్కౌంట్ల పేరుతో ప్రజల్ని ఆకర్షిస్తుంటారు. మరికొంతమంది.. తక్కువ ధరలతో పాటు నమ్మకం కూడా మా సొంతం అంటూ ప్రచారం చేసుకుంటుంటారు. తాము 24 క్యారట్ల ప్యూర్ బంగారు నగల్ని విక్రయిస్తామంటూ ఉంటారు. అయితే, 100 ప్యూర్ బంగారంతో వస్తువులు […]
రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నాం కానీ, పూర్వ కాలంలో రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటినే తాగే వారు. రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని సేవించడం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. రాగిపాత్రలో […]