సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానాలు చెల్లించే క్రమంలో కొందరు అత్యుత్సాహం చూపిస్తారు. చలానా విధించిన పోలీసులపైనే నడి రోడ్డుపై తిరగబడుతుంటారు. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలానే చూశాం. అయితే తాజాగా ఓ యువకుడికి హెల్మెట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల చలానా విధించారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేనే అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏవి? ఇంతకు ముందు చలనాలు […]
బిగ్ బాస్ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు […]