సూర్యాపేట జిల్లా కాసర్లపాడు తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీనునాయక్ పై ఆర్వపల్లి ఠాణాలో 2019లో హత్యకేసు నమోదైంది. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్లపల్లి జైలులో చోటుచేసుకొంది. కుషాయిగూడ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట అడిషనల్ సెషన్స్ జడ్జి 2019, సెప్టెంబరులో తీర్పు వెలువరించారు. అప్పటి నుంచి శ్రీనునాయక్ చర్లపల్లి ఇన్నర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోడి మాంసం తీసుకురాలేదన్న కోపంతో తన […]
ప్రపంచంలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ అవుతున్నాయి. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్సులు ఫేస్‌బుక్‌లో చాటింగులతో గడిపేస్తూ స్టార్ అయిపోతానంటూ భార్య వేస్తున్న వేషాలు చూడలేక భర్త నలిగిపోయాడు. సోషల్ మీడియాకు బానిసగా మారిన ప్రియాంక నిత్యం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో బిజీగా గడిపేది. డ్యాన్సులు, యాక్టింగ్ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. ఎంత చెప్పినా భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ […]