భారత్-పాకిస్థాన్ మధ్య దేశ విభజన సమయం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ కు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా గానీ తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దు వెంబడి ప్రతి రోజు కవ్విస్తూనే ఉంటోంది. రాకెట్ బాంబర్లు వేయడం, ఉగ్రవాదులను పంపడం లాంటి చర్యలు పాక్ కు కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టెర్రరిస్టును భారత సైన్యం అరెస్టు చేసింది. అతడిని విచారించగా సంచలన విషయాలను బయట పెట్టాడు. ఈ వార్తకు సంబంధించి […]
కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోశ్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోశ్ బాబు సహా 20 మంది వరకూ సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి […]