మనం సమ్మర్ హాలీడేస్, సంక్రాంతి సెలవులు, క్రిస్ మస్ సెలవులు విని ఉంటాం. మరి.. ఎప్పుడైనా లవ్ హాలిడేస్ గురించి విన్నారా?
లవ్ హాలీ డేస్ ఏంటని ఎక్కువగా ఆలోచించకుండా ముందుగా ఈ ఆర్టికల్ చదివేయండి.
సాధారణంగా సమాజంలో మనకు తెలియని, మనం తెలుసుకోని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం కూడా. కానీ మనకు వాటి గురించి తెలీదు. అయితే కొన్ని విషయాలు ఇంటర్నేషనల్ లెవల్లో ఒకటే తీరుగా ఉంటాయి. అలాంటి విషయాల్లో ఒకటి స్కూల్, కాలేజీ బస్సుల కలర్ విషయం. మీరెప్పుడైనా గమనించారా స్కూల్, కాలేజీ బస్సుల కలర్ ఎందుకు పసుపు కలర్ లోనే ఉంటాయి అని. ఇప్పుడు చెప్పగానే అవును నిజమేగా అని మీకు […]