ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు వృద్దులకు, ఊభకాయం ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని అంటూ ఉండేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు తో చనిపోతున్న కేసులు చూస్తున్నాం.
నేడు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వీధుల్లో మువ్వన్నెల జెండ రెప రెపలాడింది.
వంతెనలు, కెనాల్స్, ప్రాజెక్టు లాంటి భారీ నిర్మాణలు చేపట్టినపుడు వాటి నాణ్యతా ప్రమాణాలు ఒకటికి పదిసార్లు చెక్ చేస్తుంటారు. పూర్తిగా సిద్దమైనపుడు దాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తారు. అయినా కూడా కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలు జరగడం వల్ల ప్రాణాలు పోతుంటాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.