ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న తను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నివాసంలో కలిశారు. కారు దిగి లోపలికి వెళ్లిన రజినీకాంత్‌కు స్వాగతం పలకడానికి సీఎం యోగి ఎదురుగా వచ్చారు. దీంతో రజినీ ఆయన కాళ్లకు దణ్ణం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.