భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్లీనరీ సమావేశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ఆవిర్భావి దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భా దినోత్స వేడుకలు హైదరాబాద్ లోని HICC లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఘనంగా జరుగుతోంది. వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రాంగణం నిండిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ అనంతరం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ.. దేశ రాజకీయల గురించి కూడా వ్యాఖ్యనించారు. జాతిపిత మహాత్మగాంధీని దూషిస్తూ.. ఆయను […]