మన చుట్టూ ఉండే ప్రకృతి చాలా అందమైనది. అందులోని అనేక అద్భుతమైన దృశ్యాలు మన కంటికి తారసపడుతుంటాయి. అయితే ప్రకృతిలో అరుదుగా కనిపించే కొన్ని దృశ్యాలు మాత్రం మన రెండు కళ్ళను కట్టిపడేస్తాయి. అలానే తాజాగా ఓ వీడియోలో కనిపించే దృశ్యం అందరిని ఆకర్షిస్తోంది. సముద్రంపై నుంచి ఎగసిపడుతున్న కెరటాలా మేఘాలు సరస్సుపై నుంచి ఉప్పొంగి వస్తున్నాయి. మిషిగన్ లో ఈ అద్భత దృశ్యం ఆవిషృతమైదని సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. […]
అప్పుడప్పుడు ఆకాశంలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆ మద్య అరుదైన ఖగోళ దృశ్యం జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది. ఒక గంటకు పైగా కనువిందు చేసింది. అద్బుతమైన ఇంద్ర ధనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆకాశంలో అప్పుడప్పుడు మబ్బులు రక రకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. ఆ మద్య ఆకాశంలో ఓకార రూపం దర్శనం ఇచ్చిందని ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మహాలయ […]