SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Clouds Rolled Lake Viral Video

సముద్రంలో సునామి కాదు.. అంతకు మించి!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 19 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సముద్రంలో సునామి కాదు.. అంతకు మించి!

మన చుట్టూ ఉండే ప్రకృతి చాలా అందమైనది. అందులోని అనేక అద్భుతమైన దృశ్యాలు మన కంటికి తారసపడుతుంటాయి. అయితే ప్రకృతిలో అరుదుగా కనిపించే కొన్ని దృశ్యాలు మాత్రం మన రెండు కళ్ళను కట్టిపడేస్తాయి. అలానే తాజాగా ఓ వీడియోలో కనిపించే దృశ్యం అందరిని ఆకర్షిస్తోంది. సముద్రంపై నుంచి ఎగసిపడుతున్న కెరటాలా మేఘాలు సరస్సుపై నుంచి ఉప్పొంగి వస్తున్నాయి. మిషిగన్ లో ఈ అద్భత దృశ్యం ఆవిషృతమైదని సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read more about roll clouds: https://t.co/PNFDBsSszm

Watch the full video: https://t.co/esidYM3P6H

— Wonder of Science (@wonderofscience) February 17, 2022

సముద్రంలా కనిపిస్తున్న ఓ పెద్ద సరస్సు పై మేఘాలు తేలియాడుతూ కదులుతున్న దృశ్యం ఆ వీడియోలో కనువిందు చేస్తోంది. ఇది సముద్రంలో సునామి కాదు.. అంతకు మించి అనేలా ఉంది. సరస్సు చూడటానికి వెళ్లిన పర్యాటకులందరిని ఆ దృశ్యం ఆశ్యర్యపరిచింది.

A stunning roll cloud moving over Lake ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఈ దృశ్యాన్ని ఫోన్ లో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.ఎంతో మంది నెటిజన్ లు సైతం ఈ వీడియోని చూసి తెగ ఎంజాయి చేస్తున్నారు. మరి..కనువిందు చేస్తున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A stunning roll cloud moving over Lake Michigan recorded by Ken Temple. pic.twitter.com/cUYtZJBlGw

— Wonder of Science (@wonderofscience) February 17, 2022

Tags :

  • clouds in the sky
  • lake
  • viral videos
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

    జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

  • వీడియో: మెట్రోలో అబ్బాయిల ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన అమ్మాయిలు!

    వీడియో: మెట్రోలో అబ్బాయిల ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన అమ్మాయిలు!

  • సరదాగా చేసిన ఓ చిన్న తప్పు వీరి ప్రాణం తీసింది..!

    సరదాగా చేసిన ఓ చిన్న తప్పు వీరి ప్రాణం తీసింది..!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

    ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam