ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రేమ అనే ఓ ముసుగు వేసుకుని కొందరు యువకులు యువతులను వలలో వేసుకుంటున్నారు. తమ అవసరం తీరిన తరువాత వదిలించుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. పెళ్లైన వారు కూడా.. తమ పెళ్లి విషయాన్ని దాచి పెట్టి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రేమ పేరుతో తమకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక కొందరు యువతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. […]
Sneha: శ్రమ మన ఆయుధమైతే.. విజయం మన బానిసవుతుంది. మంచి మనసుతో అలుపెరుగని కృషి చేస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిజమాబాద్‌కు చెందిన స్నేహ. ఎన్ని ఓటములు ఎదురైనా కష్టాన్ని.. ఇష్టంగా మార్చుకుని చివరకు సివిల్స్‌లో ర్యాంకు సాధించారు. వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అరుగుల స్నేహ తన తల్లి పద్మ, చెల్లెలు సుప్రియలతో అక్కడి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగి కాగా, చెల్లెలు మ్యూజిక్ […]