పూజా హెగ్డే.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాలోనే తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత ముకుంద సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో నటించింది. అయితే అలా వైకుంఠపురం సినిమాతో […]
సాధారణంగా వేరే భాషలకు చెందిన స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు భావిస్తుంటారు. అవకాశం వస్తుందో రాదో చెప్పలేం గానీ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా చేస్తానని చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సౌత్ సినిమా హీరోల గురించి మాట్లాడి సర్ప్రైజ్ చేశాడు. బాలీవుడ్ లో సౌత్ ఫ్లేవర్ తో సినిమాలు తీసే దర్శకులలో రోహిత్ శెట్టి ఒకరు. తాజాగా రణవీర్ సింగ్ హీరోగా ‘సర్కస్’ అనే సినిమా రెడీ చేశాడు. […]