సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది ‘విక్రమ్’ చెప్పాలి. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. అయితే.. సినిమా విడుదలైనప్పటి దీని గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు, దర్శకనిర్మాతలు సైతం గొప్పగా మాట్లాడుతున్నారు. అలాగే డైరెక్టర్ లోకేష్ తెరకెక్కించిన విధానం, టేకింగ్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ డైరెక్టర్ లోకేష్ చేసింది నాలుగు సినిమాలే. అందులో ఖైదీ, మాస్టర్ సినిమాలు […]
లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మార్మోగుతున్న పేరు. నగరం అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టిన లోకేష్.. కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ రూపొందించాడు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్ సినిమాతో అటు ప్రేక్షకులకు, ఇటు అభిమానులకు మర్చిపోలేని ట్విస్టులు, సర్ప్రైజ్ లు అందించాడు. కొత్తగా రిలీజ్ అయిన […]
సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఇదివరకు సినిమాటిక్ యూనివర్స్ అనేది ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే చూసేవాళ్ళం. టాలీవుడ్ నుండి ఎప్పుడైతే దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా రూపొందించి ఆ మ్యాజిక్ చేశాడు. అయితే.. రాజమౌళి తెరకెక్కించింది సినిమాటిక్ మల్టీవర్స్ కాదుగాని.. బాహుబలి ప్రపంచంలోకి మాత్రం అందరినీ తీసుకెళ్లాడు. తెలుగు సినిమా స్థాయిని, విజన్ ని రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ […]
KGF : ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ […]