SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Is Lokesh Kanagaraj Going To Link Master With Vikram 2 Or Khaidi 2

Lokesh Kanagaraj: విజయ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ! మాస్టర్ సీరీస్ కంటిన్యూ చేస్తున్నాడా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 7 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Lokesh Kanagaraj: విజయ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ! మాస్టర్ సీరీస్ కంటిన్యూ చేస్తున్నాడా?

లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మార్మోగుతున్న పేరు. నగరం అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టిన లోకేష్.. కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ రూపొందించాడు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్ సినిమాతో అటు ప్రేక్షకులకు, ఇటు అభిమానులకు మర్చిపోలేని ట్విస్టులు, సర్ప్రైజ్ లు అందించాడు.

కొత్తగా రిలీజ్ అయిన విక్రమ్ సినిమాకు.. గతంలో వచ్చిన విక్రమ్(1986), ఖైదీ(2019)లకు లింక్ చేసి.. అందరినీ కథలోకి లీనమయ్యేలా చేసిన క్రెడిట్ లోకేష్ కే దక్కుతుంది. సాధారణంగా లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ మూడు సినిమాలు డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో డార్క్ యాక్షన్ డ్రామాలుగా రూపొందాయి. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే.. ఖైదీ, విక్రమ్ సినిమాలు ఒకటైతే, విజయ్ తో చేసిన మాస్టర్ సినిమాలో కూడా డ్రగ్స్ మాఫియా నేపథ్యం ఉన్నప్పటికీ.. వేరే కథలా రూపొందించాడు లోకేష్.

  • ఇదీ చదవండి: అప్పుడు ఖైదీ.. మధ్యలో మాస్టర్.. ఇప్పుడు విక్రమ్! లోకేశ్ కనగరాజ్ అంతా ప్లాన్ గా చేశాడా?

Lokeshఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ యూనివర్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే తన డార్క్ ఇంటెన్స్ యూనివర్స్ లోకి కార్తీ, కమల్ హాసన్, సూర్యలను తీసుకొచ్చాడు. త్వరలోనే ఖైదీ-2 లేదా విక్రమ్-2.. లేదా ఈ రెండూ కలిపి బిగ్ స్టోరీతో మరో సినిమా తీసే ఆలోచన చేస్తున్నాడేమో.. అది లోకేష్ చెప్పేవరకూ క్లారిటీ రాకపోవచ్చు. అయితే.. లోకేష్ తదుపరి సినిమా దళపతి విజయ్ తో చేయనున్నాడు. మరి విజయ్ తో మాస్టర్-2 తీస్తాడా? లేక కొత్త జానర్ లో చేస్తాడా? విక్రమ్ యూనివర్స్ తో మాస్టర్ ని లింక్ చేయబోతున్నాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

#Vikram3 Concept Design 🔥@Suriya_offl @ikamalhaasan@Karthi_Offl #Vikram

Idea💡: @Sandy_khan_sk ❤️ pic.twitter.com/vri0czKC4K

— W ! N T E R | ROLEX 🦂 (@itsmewinterop) June 5, 2022

ప్రస్తుతం ఖైదీ, విక్రమ్ సినిమాల ఊపు నడుస్తుంది. కాబట్టి, ఆ సినిమాలకు విజయ్ సినిమాను లింక్ చేస్తే మాత్రం సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. లేదా సపరేట్ గా మాస్టర్-2 ప్లాన్ చేసుకున్నా.. తన యూనివర్స్ లో భాగమైతే చేసుకుంటాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ సినిమాలో విజయ్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు.. తనకు కన్నీళ్లు రావని, సరిగ్గా నిద్రపట్టదని.. తనకూ ఓ గతం ఉందని.. తాగితేగాని గతం మర్చిపోయి నిద్రపోలేనని పదేపదే ప్రస్తావించడం మనం గమనించవచ్చు. అదీగాక మాస్టర్ ని గతం గురించి సీరియస్ గా అడిగినప్పుడల్లా ఏదొక కామెడీ స్టోరీ చెప్పి తప్పించుకుంటాడు.

Just loki things!!
calm before storm💥#Beast @actorvijay @Dir_Lokesh pic.twitter.com/WkL0CsWO7b

— Shanthan (@VijayIsMyHeart) June 7, 2022

మరి అలాంటి మాస్టర్ గతం ఏంటనేది సినిమాలో రివీల్ చేయలేదు.. కనుక ఇప్పుడు విజయ్ తో తీయబోయే సినిమాలో ఖైదీతో లేదా విక్రమ్ తో ఎక్కడో చోట మాస్టర్ ని కథలోకి లాగే అవకాశం ఉందని బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. సరిగ్గా గమనిస్తే.. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. తన ప్రతి సినిమాలో హీరోలకు పవర్ ఫుల్ గతం ఉందని చెబుతూనే.. ఆ గతం ఏంటనేది ఎక్కడా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఖైదీలో డిల్లీకి ఓ గతం, విక్రమ్ లో కమల్ కి ఓ గతం, రోలెక్స్ కి ఓ గతం, మాస్టర్ లో జేడీకి ఓ గతం.. ఇవన్నీ చూస్తుంటే లోకేష్ యూనివర్స్ ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో.. ఊహకు కూడా అందటం కష్టమే.

Wasted Ft. JD Thalapathy Vijay#ThalapathyVijay𓃵 #ThalapathyVijayBdayMonth #Thalapathy67 #Thalapathy66 #Master #LokeshKanagaraj #Anirudh #Vikram #Thalapathy pic.twitter.com/6Ka99C8NQB

— Krish (@krishtheeditor) June 4, 2022

ఈ విషయం పక్కనపెడితే.. విజయ్ తో తదుపరి సినిమా మాస్టర్ కి సీక్వెల్ చేయనున్నాడా? లేక కొత్త స్టోరీతో చేయనున్నాడా? మాస్టర్ లో ఉన్న డ్రగ్స్ మాఫియాను ఖైదీతో లింకప్ చేయబోతున్నాడా? మొత్తంగా లోకేష్ మల్టీవర్స్ లో విజయ్ కూడా చేరబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. విజయ్ కూడా చేరితేనే.. కార్తీ, సూర్య, కమల్ లాంటి బిగ్ స్టార్స్ తో లోకేష్ అతి పెద్ద డార్క్ యాక్షన్ మ్యాజిక్ యూనివర్స్ ఏ స్థాయిలో తీర్చిదిద్దుతాడో అనేది ఆసక్తికరంగా మారింది. మరి దళపతి విజయ్ – లోకేష్ నెక్స్ట్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Director #LokeshKanagaraj reveals #Thalapathy67 will be 100% Lokesh film. 🔥💯 @Dir_Lokesh @actorvijay pic.twitter.com/BUgiMcmwjZ

— George (@VijayIsMyLife) May 30, 2022

Tags :

  • Cinematic Universe
  • latest tollywood news
  • Lokesh Kanagaraj
  • master
  • Thalapathy Vijay
  • Vikram Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

  • Shikhar Dhawan: ఆ స్టార్ హీరో పాటకి శిఖర్ ధావన్ స్టెప్పులు! వీడియో వైరల్

    Shikhar Dhawan: ఆ స్టార్ హీరో పాటకి శిఖర్ ధావన్ స్టెప్పులు! వీడియో వైరల్

  • Jawan Movie: జవాన్ మూవీలో ఊహించని ట్విస్ట్.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

    Jawan Movie: జవాన్ మూవీలో ఊహించని ట్విస్ట్.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

  • హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

    హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

  • సంచలనం.. హాలీవుడ్‌ హీరోలకు పోటీగా దళపతి విజయ్‌ రెమ్యూనరేషన్‌!

    సంచలనం.. హాలీవుడ్‌ హీరోలకు పోటీగా దళపతి విజయ్‌ రెమ్యూనరేషన్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam