నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు కీలక మలుపు తీసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు సుప్రీం కోర్టు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని కోర్టు భావించింది. కానీ.., ఈ బెయిల్ విషయంలో సుప్రీం కొన్ని షరతులను విధించింది. విచారణకు సహకరించాలని, కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మీడియా ముందుకి గాని.., సోషల్ మీడియా ముందుకి గాని వచ్చి […]
రఘురామ కృష్ణరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రఘురామ మెడికల్ రిపోర్ట్స్ కోర్టుకి అందకుండానే.., లీగల్ ప్రొసీజర్స్ జరగకుండానే ఆయన్ని గుంటూరు జైలుకు ఎలా తరలించారని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. దీనితో.. రఘురామ కృష్ణరాజుకి ఆర్మీ హాస్పిటల్ లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్స్ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి చేరాయి. ప్రభుత్వ […]
ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులేంటి.. సొంత పార్టీ ఎంపీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు అరెస్టే చేయించారు.. అసలు జగన్ కు, రఘురామ కృష్ణరాజుకు మద్య ఉన్న విభేదాలేంటి.. అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితులేంటి.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి. పార్టీ టిక్కెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించిన జగనే.. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందంటే.. అందుకు ఒక్కటే సమాధానం వస్తోంది.. అదే జగన్ బెయిల్ […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]