హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ నటుడు క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు. 94వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ వేదికగా కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు విల్ స్మిత్. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్ స్పందించడం ఇదే మొదటిసారి. కమెడియన్ స్టార్ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు విల్ స్మిత్. ఈ క్రమంలో ఆయన తన ఇన్ స్ట్రాలో ఓ వీడియో […]
ఎంత గొప్ప హూదాలో ఉన్నా కొన్ని సార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంత పశ్చాతాప పడేలా చేస్తుంటాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో తన భార్యపై కామెంట్స్ చేశాడన్న కోపంతో యాంకర్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు విల్ స్మిత్. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్ పై చాలా విమర్శలు కురిపించారు. అంతేకాదు ఒక నటుడిగా […]