క్రికెట్ ప్రపంచానికి ఒక చేదు వార్త.. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ క్యాన్సర్ బారిన పడ్డాడు. సాధారణ చెక్అప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన తనకు వైద్యులు ఈ విషాద వార్త చెప్పినట్లు క్రిస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపాడు. కాగా గతేడాది ఆగస్టులో కెయిర్న్స్‌కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ క్రమంలో చాలా రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన […]
క్రిస్ కెయిన్స్.. ఈ మధ్య కాలంలో క్రికెట్ తెలిసిన వాళ్ళకి ఇతను ఎంత ప్రమాదమైన ఆటగాడో తెలియదు. కానీ.., 1990వ దశాబ్దంలో క్రిస్ కెయిన్స్ విధ్వంసం చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. అతను బంతిని ఊచ కొత కొస్తుంటే, ఎంతటి ప్రత్యర్థి జట్టైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక బౌలింగ్ లోను క్రిస్ కెయిన్స్ సత్తా మాటలకి అందనిది. ప్రపంచ క్రికెట్ లో మొత్తం 5 వేళ్ళతో బంతిని స్వింగ్ చేయగల ఒకే ఒక క్రికెటర్ […]