సాధారణంగా విమానాలు/హెలికాఫ్టర్ లంటే పైలట్ ఉంటేనే గాల్లో ప్రయాణిస్తాయని అందరికి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లో భాగంగా కంప్యూటర్ ఆపరేటెడ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ని ట్రయిల్ రన్ చేశారు అధికారులు. ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ ఛాపర్ దాదాపు 30 నిమిషాల పాటు కెంటుకీ నగరంలో దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 – 125 మైళ్ల వేగంతో ప్రయాణించినట్లు సమాచారం. ఈ హెలికాఫ్టర్ కి సంబంధించి […]
సాధారణంగా చిన్న పిల్లలు గాల్లో ఎగిరే విమానాలు, హెలికాప్టర్ ని చూసి తెగ సంబరపడిపోతుంటారు. వాటిలో ఒక్కసారైన ఎక్కి ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అలాంటి చిన్నారుల కోరిక తీరుస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ ఎనలేని ఆనందాన్ని కల్పించారు. కొంత మంది చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకొని తిప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. హెలికాప్టర్ ఎక్కిన చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘ఇది ప్రజా ప్రభుత్వం.. మొరిండాలో […]