చిరునవ్వుతో సినిమా గుర్తుందా..? 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు కథను, మాటలను అందించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ ఈ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. తొలుత నువ్వేకావాలి విడుదలైంది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘ప్రేమ’ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ధర్మ చక్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రేమ.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కోడి రామకృష్ణ గారు తెరకెక్కించిన ‘దేవి’ చిత్రతో ప్రేమ క్రేజ్ డబుల్ అయింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ గా పలు క్రేజీ సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు […]