నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డెబ్యూ మూవీ నుండే వరుస విజయాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పటివరకూ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్డమ్ మాత్రం వేరే లెవెల్ లో సొంతం చేసుకుంది. సాయిపల్లవి సినిమా వస్తుందంటే చాలు.. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీమా ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడంటే చాలా మంది కొత్త వాళ్లు వచ్చారు గానీ, మొన్నటి వరకు చిరంజీవిని మించిన డ్యాన్సర్ లేరనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లు చిరంజీవితో డ్యాన్స్ చేయాలంటే భయపడేవాళ్లని ఎన్నో సందర్బాల్లో వాళ్లే చెప్పారు. మరి అలాంటి మెగాస్టార్.. ఓ హీరోయిన్ పక్కన డ్యాన్స్ చేసి తనను తాను డ్యాన్సర్ గా నిరూపించుకుంటానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అది […]