టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతు ఎట్టకేలకు ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విషయం ఏంటంటే? ఈ మూవీ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి మార్కులే అందుకుంది ప్రముఖ నటి ప్రియమణి. మూడు పదుల వయసుదాటినా..చెక్కుచెదరని అందంతో వరుస అవకాశాలను అందుకుంటోంది. పరుత్తివీరన్ అనే తమిళ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది ప్రియమణి. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇటు నటనతోను అటు అందంతోను పేక్షకులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లోని బడా స్టార్స్ తో నటించి నటనలో నాకెవ్వరు సాటిలేరంటూ నిరూపించింది ఈ భామ. ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర […]