క్యూన్యూస్ చానెల్ ద్వారా.. బీఆర్ఎస్, కేసీఆర్‌లపై నిప్పులు చెరుగుతాడు తీన్మార్ మల్లన్న. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్, కవితలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
తీన్మార్ మల్లన్న ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ది ముసుగులో దొంగలు దోచుకుంటున్నారు.. రాష్ట్ర సంపద మొత్తం 7200 మంది దొంగలు నాశనం చేస్తున్నారు. ఈ నెంబర్ పేరుతోనే ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అధికార పార్టీపే దుమ్మెత్తి పోశారు. ఇటీవల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని కాపాడుకుందామని.. అందుకు తాను కొత్త పార్టీ పెడతానని తెలిపారు. […]
హైదరాబాద్- తీన్మార్ మల్లన్న పేరు తెలంగాణ వాసులకు బాగానే పరిచయం. అందులోను రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్లకైతే తీన్మార్ మల్లన్న పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి రెండో స్థానంలో వచ్చిన తీన్మార్ మల్లన్న జాతీయస్థాయిలో సెన్సేషన్ అయ్యాడు. అన్నట్లు తీన్మార్ మల్లన్న ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్‌పై […]