టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ నిమిత్తం ఆయన ఎక్కడికైనా వస్తున్నారు అంటే.. జనాలు ఎక్కడెక్కడి నుంచో.. ఆయనను చూడటానికి తరలి వస్తారు. అలాంటిది.. బన్నీ అత్తారింటికి వచ్చాడు అని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా.. అభిమానులకు పండుగే. ఇక ఆయనను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. తాజాగా అల్లు అర్జున్ అత్తాగారింటి వద్ద ఇదే పరిస్థితి ఏర్పాడింది. ఆదివారం బన్నీ.. తన భార్య […]
విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పలుమార్లు కన్న కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ఆపై ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తండ్రీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చే ఘటన విశాఖలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమాజం తలదించుకునేలా ఓ తండ్రి ప్రవర్తించాడు. కూలీ పనులు చేసుకుంటున్న ఆ తండ్రి గత కొంత కాలంగా భార్య, కూతురిన వేధించడం మొదలు […]