ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే సగటు క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్లెడ్జింగ్. కానీ గత కొంత కాలంగా ఆ జట్టు తీరు మారుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శల వల్లనో.. లేక వారిలో వచ్చిన పరివర్తనో తెలీదు కానీ ప్రస్తుతం ఆసిస్ ఆటగాళ్ల పరివర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా పరిణతి చెందినట్లు కనిపిస్తోంది. 2018 శాండ్ పేపర్ వివాదం నుంచి […]
అభిమానానికి చిన్నా.. పెద్దా.. వయసుతో సంబంధంలేదు. కంటికి నచ్చితే చాలు.. వారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం అభిమానించే వారిని ఎదుటివారు ఏమన్నా అంటే అస్సలు ఊరుకోం. అది మన అమ్మైనా సరే. ఈ క్రమంలోనే ఓ బుడ్డది విరాట్ కోహ్లీ గురించి ఏకంగా అమ్మతోనే గొడవకు దిగింది. వాళ్లమ్మ ధోని అంటుంటే.. ఈ బుడ్డది మాత్రం కింగ్ కోహ్లీ అంటూ.. గట్టిగా అరిచి అమ్మతో వాదిస్తున్న వీడియో […]