ఆదివారం పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఎనిమిదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాతం అయింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా కాపాడారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. నిన్న సాయంత్రం రాజీవ్ సాయిని కిడ్నాపర్లు అపహరించారు. దుండగులు కోటి రూపాయలు ఇస్తేనే బాలుడిని ప్రాణాలతో వదిలేస్తామని ఫోన్ లో బెదిరింపులకి పాల్పడ్డారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు బాలుడి కుటుంబ సభ్యులు. తమ కుమారుడిని ఏమి […]
నేటికాలంలో మానవత్వం మంటకలిసిపోతుంది. మనిషిలో డబ్బుపై వ్యామోహం పెరిగిపోతుంది. సాటివారికి సాయం చేసే గుణం కరువై.. డబ్బులకోసం సాటివారి ప్రాణాలు తీయడానికైన సిద్దపడే మనుషులు తయరవుతున్నారు. తాజాగా రూ.100 కోసం లారీ డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలు తీశాడు. చిలకలూరి పేట నుంచి నాయుడుపాలెంకు వెళ్లేందు కుటుంబ సభ్యులతో కలిసి మహిళ లారీ ఎక్కిదిగింది. ఆ సమయంలో రూ.200 ఇస్తే మరో 100 ఇవ్వాలంటూ డ్రైవర్ డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో ఆమె కొడుకు వద్ద ఉన్న […]
ప్రపంచం ఓ వైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మరోపక్క నేరాలు, ఘోరాలు చడి చప్పుడు కాకుండా పుట్టుకొస్తున్నాయి. మహిళలపై దాడులు, చిన్నారులపై అత్యాచారాలు. ఇవే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న అకృత్యాలు. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం. ఇదే గ్రామంలో నివాసముంటున్న ఓ భార్య భర్తలకు గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ ఐదేళ్ల కూతురు […]
అమ్మ గర్భాన్ని దాటిన మరుక్షణం నుండి ఆడపిల్ల ఆట బొమ్మగా మారిపోతున్న దౌర్భాగ్యపు రోజులు ఇవి. సమాజంలోనే తిరుగుతున్న మృగాళ్ళ కామ దాహానికి వయసు కూడా అడ్డంకి కావడం లేదు. ఇలాంటి సమయంలో తల్లితండ్రులే తమతమ ఆడబిడ్డలను నిత్యం కాపాడుకుంటూ రావాల్సిన అవసరం, పరిస్థితులు దాపరించాయి. కానీ.. అలా కళ్ళల్లో పెట్టుకుని కాయాల్సిన కన్నతండ్రే కామపిశాచిగా మారితే..? 5 ఏళ్ళ చిన్నారి అనికూడా చూడకుండా కూతురి పట్ల పశువులా ప్రవర్తిస్తే.. ఎంతటి దారుణం? ఇంతటి ఘోరం తాజాగా […]